IPL 2020 : Ravichandran Ashwin Set To Join Delhi Capitals For IPL 2020 || Oneindia Telugu

2019-09-05 99

Ravichandran Ashwin is set to join Delhi Capitals from Kings XI Punjab, the side he led for the past two seasons, for IPL 2020.
#IPL2020
#RavichandranAshwin
#DelhiCapitals
#rajasthanroyals


వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఇప్పటినుంచే ఆటగాళ్ల ట్రేడింగ్ మొదలైంది. ఐపీఎల్ 12వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రవిచంద్రన్ అశ్విన్‌ రాబోయే సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఢిల్లీ ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు.